27 August 2023
నా అందానికి కారణమదే.. బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా
హ్యాపీడేస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. సినిమాలు, సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటోంది
జైలర్ సినిమాలోనూ తన అందంతో కుర్రకారును కవ్వించిందీ అందాల తార. ముఖ్యంగా కావాలయ్య సాంగ్ హైలెట్‌గా నిలిచింది
ఇక మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలోనూ ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార
33 ఏళ్ల తమన్నా అందానికి తన ఆహారపు అలవాట్లే కారణమంటోంది
తమన్నా భాటియా
ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను తీసుకుంటుందట మిల్కీ బ్యూటీ
మధ్యాహ్నం బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు, సాయంత్రం 5.30కే డిన్నర్ పూర్తి చేస్తుందట.
ఇక మరుసటి రోజు ఉదయం వరకు ఏమి తినదట. ఇదే తన బ్యూటీ సీక్రెట్ అంటోందీ మిల్కీ బ్యూటీ
ఇక్కడ క్లిక్ చేయండి..