ఉపాసన ఇచ్చిన డైమండ్ రింగ్ పై స్పందించిన తమన్నా
ఇకపోతే గత రెండు రోజులుగా తమన్నా డైమండ్ రింగు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తమన్నా చేతికి ఉన్నటువంటి ఈ డైమండ్ రింగ్ ఉపాసన తనకు కానుకగా ఇచ్చారని తెలిపారు.
అదే విధంగా ఈ డైమండ్ రింగ్ దాదాపు రెండు కోట్ల విలువ చేస్తుంది
ఇది ప్రపంచంలోనే ఐదవ అత్యంత పెద్ద డైమండ్ అంటూ ఈ ఉంగరం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు చివరికి తమన్న వరకు చేరడంతో ఈ వార్తలపై తమన్న స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఉపాసన ఉంగరం ఇచ్చారంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.
తన చేతికి ఉన్నటువంటి రింగ్ అసలు డైమండ్ కాదని ఈమె తెలిపారు.
తన వేలికి సోడా బాటిల్ ఓపెనర్ పెట్టుకున్నానని అది తనకు నచ్చడంతో ఫోటోలు తీసుకున్నానని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి