5 August 2023

ఆ విషయంలో తమన్నా ఫుల్ హ్యాపీ అంట..

మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ భోళా శంకర్ - క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్‌' మూవీలో హీరోయిన్ తమన్నా

తాజాగా ఇద్దరు స్టార్స్ తో కలిసి నటించిన తన అనుభవాన్ని పంచుకున్నారు తమన్నా

భోళా శంకర్, జైలర్ సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో విడుదల కావడం సంతోషంగా ఉందని..

మెగాస్టార్, సూపర్ స్టార్.. ఇద్దరితో కలిసి నటించడంతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.

మెగాస్టార్, సూపర్ స్టార్.. ఇద్దరితో కలిసి నటించడంతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.

చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం రావడం తన అదృష్టమని..

చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు అని.. చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేయడం మంచి అనుభవం అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్నానని.. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నట్లు తెలిపారు.