లక్కీ ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ.. మరోసారి ఆ స్టార్ హీరోతో
మిల్కీ బ్యూటీ తమన్నా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది
అజిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది.
గతంలో వీరు నటించిన వీరం సూపర్‌హిట్‌గా నిలిచింది
ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది
త్వరలోనే అజిత్- తమన్నా మూవీపై ప్రకటన రానుంది
రజనీకాంత్ నటిస్తోన్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది
ఇందులోని నువ్వు కావాలయ్య పాట సూపర్‌హిట్‌గా నిలిచింది
తెలుగులో చిర సరసన భోళాశంకర్ లో నటిస్తోంది తమన్నా.
ఇక్కడ క్లిక్ చేయండి..