Tamannaah: ఆ హీరోకి అప్పుడు లవర్‌గా.. ఇప్పుడు చెల్లెలిగా..

అటు ఓటీటీలు, ఇటు సినిమాల్లో సందడి చేస్తోంది.

ఇటీవల ఆమె జీ కర్దా, లస్ట్‌ స్టోరీస్‌ సిరీసుల్లో నటించింది తమన్నా

త్వరలో జైలర్‌ సినిమాతో మనల్ని పలకరించనుంది

అలాగే భోళాశంకర్‌ సినిమాలోనూ నటిస్తోంది

ఇందులో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది.

కీర్తి లవర్‌గా సుశాంత్‌  నటిస్తున్నాడు.

అంటే సుశాంత్‌కు వరుసకు చెల్లెలు అవుతుంది తమన్నా

కాళిదాసు'లో సుశాంత్‌కు లవర్‌గా  తమన్నా నటించిన సంగతి తెలిసిందే