సినిమా ఫ్లాప్‌ అయితే హీరోయిన్లను ఎలా నిందిస్తారు: తాప్సీ

07 August 2023

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంటోంది తాప్సీ

గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తోందీ బ్యూటీ

సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోంది తాప్సీ

తరచూ సౌత్‌ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ కామెంట్స్‌ చేస్తోంది

తాజాగా దక్షిదాది సినిమాలపై మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసింది

తన తెలుగు సినిమాలు చాలా ఫ్లాప్‌ అయ్యాయంది పేర్కొంది

దీంతో తనపై ఐరన్ లెగ్‌ ముద్ర వేశారని వాపోయింది

మూవీ ఫ్లాప్‌ అయితే హీరోయిన్స్‌ను నిందించడం సరికాదందీ బ్యూటీ