ఇప్పుడంటే మూవీకో కమెడియన్‌లు పుట్టుకొస్తున్నారు, అప్పట్లో మాత్రం కమెడియన్ అంటే కొంతమంది మాత్రమే గుర్తువచ్చేవారు. వారిలో సునీల్ ఒకడు.
అప్పట్లో సునీల్‌కు భారీ డిమాండ్ ఉండేది. ఆయన కోసమే ప్రత్యేకంగా రైటర్‌లు, డైరెక్టర్‌లు పంచ్‌లు రాసుకునేవారు.
కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అందాల రాముడి చిత్రంతో హీరోగా మారాడు. ఈ సినిమా బాగానే ఆడింది.
ఆ తర్వాత రాజమౌళి మర్యాదరామన్న బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే సునీల్‌ను హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
తర్వాత మళ్లీ అరవింద సమేత మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరిన దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా రెండేళ్ల నుంచి సునీల్ కెరీర్ పీక్స్‌లో ఉంది. పైగా సునీల్
ఇటీవల జైలర్‌లో మనోడి నటన, గెటప్ తమిళ ప్రేక్షకుల ఫిదా అయ్యారు. దీనికి మూడు మహావీరుడులో మంత్రి సెక్రటరీగా నటించి ఆకట్టుకున్నారు.
ఇక మార్క్ ఆంటోనిలోనూ సునీల్ చేస్తున్నారు. కార్తి జపాన్‌లోనూ సునీల్‌కు నటించనున్నారట. ఈగై, బుల్లెట్ అనే మరో రెండు తమిళ చిత్రాల్లో చేస్తున్నాడు.
ఇలా ఒక్క ఏడాదిలోనే అరడజను తమిళ సినిమాల్లో సునీల్ నటిస్తూ అక్కడి నటులకు గట్టి పోటీ ఇస్తున్నారు సునీల్.