Srinidhi Shetty

నాని సినిమా పై ఆశలు పెట్టుకున్న కేజీఎఫ్ భామ.. 

image

Rajeev 

22 March 2025

Credit: Instagram

Srinidhi Shetty

కేజీఎఫ్ లో రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించగా.. అతని ప్రియురాలిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కనిపించింది.

Srinidhi Shetty 7

ఈ సూపర్ హిట్ సినిమాతో శ్రీనిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Srinidhi Shetty 6

కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి వరుస ఆఫర్లు అందుకుంది. తమిళ్ లోనూ సినిమా ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

అక్కడ విక్రమ్ సరసన కోబ్రా అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. 

అయితే కోబ్రా సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి చాలా గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఈ వయ్యారి భామ. 

మరి నాని సినిమా ఈ అమ్మడిని తిరిగి ట్రాక్ లో నిలబెడుతుందో లేదో చూడాలి.