పిల్ల అందానికి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు.. శ్రీనిధి పిక
్స్ వైరల్
Phani CH
23 May 2025
Credit: Instagram
శ్రీనిధి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రెజెంట్ యూత్ క్రష్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
శ్రీనిధి పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. ఈ చిన్నది 1992 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.
శ్రీనిధి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక మరియు మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది.
2018లో K.G.F: Chapter 1 చిత్రంతో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో యశ్ సరసన రీనా దేశాయ్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.
K.G.F: Chapter 2 (2022)లో కూడా నటించి, ఈ చిత్రంలో ఆమె నటనకు SIIMA అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ – కన్నడ లభించింది.
కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది.
2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టేసింది..
మరిన్ని వెబ్ స్టోరీస్
రెడ్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న ప్రణీత.. తల్లైన తగ్గని అందం
అబ్బా.. హెబ్బా.. ఎంత ముద్దుగా ఉన్నవబ్బా.. రొమాంటిక్ లుక్స్ అదుర్స్
రొమాంటిక్ లుక్ లో కళ్యాణి ప్రియదర్శన్.. ఏమి అందం గురూ