గ్రీన్ శారీలో పుత్తడి వెలుగులతో మెరిసిపోతున్న శ్రీదేవి..

ప్రముఖ నటుడు విజయకుమార్, నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయకుమార్.

1992లో సత్యరాజ్ రిక్షా మామాలో బాలనటిగా మొదటిగా నటించింది ఈ భామ.

తర్వాత కొన్ని తమిళ్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది.

2002లో ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది ఈ బ్యూటీ.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా చేసింది.

ఈశ్వర్ తర్వాత తరుణ్ సరసన నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో నటించింది.

తర్వాత నిరక్షణ, పెళ్లికాని ప్రసాద్, వీర వంటి చిత్రాల్లో చేసింది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోలలో జడ్జ్ గా చేస్తుంది.