బ్లాక్ సరీలో మన్మధుని సొంత మరదలలా ఆకట్టుకుంటున్న శ్రీముఖి..

బుల్లితెర యాంకర్ గా చలాకి తనతో ఆకట్టుకుంది శ్రీముఖి.

స్క్రీన్ పై మంచి ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ భామ.

బిగ్ బాస్ 3 రన్నర్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ వయ్యారి.

యాంకర్ గా మాత్రమే కాదు కొన్ని సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది.

2012లో జులాయి చిత్రంలో బన్నీ చెల్లిగా కనిపించింది.

తర్వాత జెంటిల్ మాన్ చిత్రంలో టీవీ రిపోర్ట్ పాత్రలో ఆకట్టుకుంది.

2016లో నేను శైలజ మూవీలో రామ్ సోదరిగా మెప్పించింది.

బుల్లితెరపై అదుర్స్, పటాస్ వంటి షోలకు యాంకరింగ్ చేసింది.

ప్రస్తుతం పలు టెలివిషన్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.