ఆరు నెలల్లో 5 సినిమాలు రిలీజ్.. శ్రీలీల క్రేజ్ మామలుగా లేదుగా
02 August 2023
పెళ్లి సందడితో టాలీవుడ్‌కు పరిచయమైంది శ్రీలీల
ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలోవేసుకుంది
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడిదే హవా
శ్రీలీల చేతిలో 10కి పైగా సినిమాలున్నాయి
రాబోయే 6 నెలల్లో 5 శ్రీలీల సినిమాలు రిలీజ్ కానున్నాయి
ఆదికేశవ, స్కంద, భగవత్ కేసరి విడుదల కానున్నాయి
అలాగే ఎక్స్‌ట్రా, గుంటూరు కారం కూడా రానున్నాయి
టితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి
ఇక్కడ క్లిక్ చేయండి..