ఏంటి మామ.. స్రవంతి అందాలు.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోర కుర్రకారు
Phani CH
14 December 2024
సాధారణంగా ఏ సినిమా ఫంక్షన్ చూసినా చాలా వరకూ సుమ కనకాలే హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు.. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న యాంకర్ పేరు స్రవంతి చొక్కారపు.
ఈ ముద్దుగుమ్మ మాటలు వింటున్న కుర్రకారు యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె వేసుకొస్తున్న డ్రెస్‌ల గురించి కూడా చెవులు కోరుకుంటున్నారు కుర్రకారు.
అది సినిమా ఫంక్షన్ అయినా.. సీరియల్ ఫంక్షన్ అయినా.. ఇతర ఏ ప్రమోషనల్ ఈవెంట్ అయినా హాట్ షోతో రచ్చ చేస్తుంది.
పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుని ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
బిగ్‌బాస్‌లో కూడా తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం లో ఏ మాత్రం తగ్గడంలేదు ఈ చిన్నది.
దీనితో పాటు సోషల్ మీడియాలో తన క్రేజీ స్టిల్స్ షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచేసుకుంటుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది.
డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది.