'స్పై' సర్ ప్రైజ్.. సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షం..
నిఖిల్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ 'స్పై'.
నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్ నటించింది.
ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉంటె ఈ చిత్రం సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది.
ఈ చిత్రం గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రచారం అవుతుంది.
ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి