Sobhita Dhulipala

ఇన్ని రోజులు ఇంత అందం ఎక్కడ దాచావ్ శోభిత

01-AUG-2023

Pic credit - Instagram

Sobhita Dhulipala Images

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరే మారుమ్రోగిపోతుంది .

Sobhita Dhulipala Photos

టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న శోభిత ధూళిపాళ్ల 

Sobhita Dhulipala Hd Images

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందని ..త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది.

దినికి తగ్గట్టే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“ది నైట్ మేనేజర్ 2 ” వెబ్ సిరీస్ లో పెద్దవాడైన హీరోకి ఘాటు లిప్ లాక్ ఇచ్చిందో రొమాంటిక్ యాంగిల్ లో అదరగొట్టిందో మనకు తెలిసిందే. 

కాగ దీనికి తగ్గట్టే శోభిత ధూళిపాళ్ల పలు ఫోటోషూట్స్ చేసి కుర్రాలను మెస్మరైజ్ చేస్తుంది. 

తాజాగా శోభిత ధూళిపాళ్ల శోభిత హుండాయ్ ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.

మతిపోగోట్టే విధంగా ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ర్యాంప్ పై వరువాలా వరద పారించింది.