ఈ కోమలి అందానికి ఆ జాబిల్లి దాసోహం.. మెస్మరైజ్ మీనాక్షి..
14 January
202
5
Prudvi Battula
Credit: Instagram
జనవరి 2 1996న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది వయ్యారి భామ సిరి హనుమంత్. పూర్తిపేరు శిరీష హనుమంత్.
ఇంటర్మీడియట్ తర్వాత Eamcet లాంగ్ టర్మ్ కౌంచింగ్ సమయంలో ఓ స్థానిక న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది.
కొన్ని నెలలపాటు పనిచేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఛానెల్ క్లోజ్ చేసారు. ఆ తర్వాత ఆమె మరో స్థానిక న్యూస్ ఛానెల్‌లో చేరింది.
కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి కొన్ని చానెల్స్ లో రెండు సంవత్సరాలకు పైగా న్యూస్ రీడర్‌గా పనిచేసింది.
న్యూస్‌లో పనిచేస్తున్నప్పుడు సీరియల్ ఆడిషన్‌లో ఎంపికై స్టార్ మాలో "ఉయ్యాల జంపాలా" సీరియల్‌తో బుల్లితెరపై తొలిసారిగా నటించింది.
తర్వాత ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి పలు సీరియల్స్‌లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి రెండు చిత్రాలలో నటించింది.
2023లో లావణ్య త్రిపాఠి పోలీస్ పాత్రలో కనిపించిన పులి మేక అనే ఓటీటీ వెబ్ సిరీస్ లో కనిపించింది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ కోమలి రూపాన్ని గుండెల్లో దాచుకుంది ఆ జాబిలమ్మ.. స్టన్నింగ్ సప్తమి..
అందం ఈమె ప్రేమకై తపస్సు చేస్తుంది.. మెస్మరైజ్ వాణి..
ఈ వారం డిజిటల్ వేదికగా స్ట్రీమ్ కానున్న చిత్రాలు ఇవే..