పసుపు చీరలో కట్టిపడేస్తున్న సిరి హనుమంత్.. స్టన్నింగ్ లుక్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

21  July 2026

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి, తన నటనతోనూ, సోషల్ మీడియాలో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్న బ్యూటీ సిరి హనుమంత్.

బిగ్‌బాస్ షో తర్వాత ఈ భామకు మరింత క్రేజ్ పెరిగింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సిరి, తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన 'చెన్నై లవ్‌ స్టోరీ' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు సిరి హనుమంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.

ఈ కార్యక్రమంలో ఆమె సంప్రదాయమైన పసుపు రంగు చీరలో మెరిశారు.  ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ టచ్‌ని జోడించి ఆమె ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో, క్షణాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

సిరి హేయ్ స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ తెగ లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా సిరి కనిపిస్తోంది సిరి.

సీరియల్స్, రియాలిటీ షోలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్న సిరి.. ఇలా తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

ప్రస్తుతం ఈ పసుపు చీర ఫోటోలు యువతను కట్టిపడేస్తూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.