జబర్దస్త్ అందాలతో దిమ్మ తిరిగేలా చేస్తున్న ముద్దుగుమ్మ
14 October 2025
Phani Ch
Pic credit - Instagram
సిరి హనుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకగా చెప్పాలిసిన పని లేదు.. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఈ ము
ద్దుగుమ్మ.
సిరి హనుమంత్ యూట్యూబ్ వీడియాలతో మరింతగా పాపులర్ అయ్యింది. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్‌గా, యూట్యూబర్‌గా, టీవీ నటిగా, సినిమా నటిగా ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియా తో వచ్చిన క్రజ్ తో బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఛాన్స్ కొట్టేసింది.. ప్రారంభం నుంచి తనదైన ఆట తీరుతో అలరించింది.
చాలా తెలివిగా గేమ్స్ ఆడుతూ తాను ప్రత్యేకమని నిరూపించుకుంది. ఈ సీజన్‌లో టాప్ 5లో నిలిచింది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయింది.
ఆ తరువాత జబర్దస్త్ లో యాంకర్ ఛాన్స్ కొట్టేసింది.. కొని రోజులు అలరించి.. మెల్లగా ఆ షో నుండి పక్కకు తప్పుకున్నది ఈ చిన్నది.
సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ట్రెండీ దుస్తులు ధరించి మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ …
రాజహంసలా నడిచివస్తున్న వయ్యారి.. చిన్నదాని చిరునవ్వుకు కుర్రాళ్ళు విల విల..
క్యూట్ లుక్స్ తో గమ్మత్తు చేస్తున్న స్రవంతి.. కిక్కెక్కిస్తున్న క్లాసిక్ క్లిక్స్