అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ ...
23 September 2025
Phani Ch
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మొదటి సినిమాతో ఎంతగా క్రేజ్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే
.
‘ఒరు ఆధార్ లవ్’ అనే చిన్న మలయాళ చిత్రం నుండి సోషల్ మీడియాలో స్టార్ అయిపోయిన ఈ బ్యూటీకి అప్పటి నుండి మంచి క్రేజ్ అందుతోంది.
ఓ సింపుల్ వింక్ తో కుర్రకారుని ఆకట్టుకుని ఒక్క స్మైల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియా ప్రకాష్ వారియర్.
సౌత్ లో ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా తగలకపోవడంతో బ్యాడ్ టైం నడుస్తోంది. అందుకే ఈవిధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.
చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మోనాలిసాలా మారిపోయింది.
నితిన్ చెక్ సినిమాలో నటించిన ప్రియా ఆ తర్వాత చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రోలో యాక్ట్ చేసింది.
రీసెంట్ గా ఈ అమ్మడు సిగ్గులు ఒలకబోస్తున్న ఫోటోలను నెటిజన్ల కోసం షేర్ చేసింది. ఈ కేరళ భామ ఫోటోలు చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..