వైట్ డ్రెస్‌లో హంసకు అక్కలా ఆకట్టుకుంటున్న సిరి..
యూట్యూబర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సిరి హనుమంత్.
ఇంస్టా రీల్స్, యూట్యూబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకుంటుంది.
తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఇటీవల పులి మేక వెబ్ సిరీస్ తో మెప్పించింది.
ప్రస్తుతం పలు యూట్యూబ్ సిరీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మొదట్లో ఈమె రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా కూడా చేసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా వైట్ డ్రెస్‌లో ఈమె షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి