గ్లామర్ డాల్ సిమ్రాన్ కు ఆఫర్స్ కరువయ్యాయే..
27Januaryr2026
Rajeev
ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది క్రేజీ బ్యూటీ సిమ్రాన్ చౌదరి.
సిమ్రాన్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. 12 ఏళ్ల వయసులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టింది.
అంతే కాదు సిమ్రాన్ చౌదరి 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకుంది.
అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది.
సినిమా రంగంలోకి ఆమె 2014లో వచ్చిన తెలుగు చిత్రం "హమ్ తుమ్" ద్వారా అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోల
ేకాదు.
ఇక తర్వాత ఈనగరానికి ఏమైంది, బొమ్మ భాట్, చెక్ , అథర్వ , పాగల్ వంటి సినిమాల్లో నటించింది.
హీరోయిన్ గా సిమ్రాన్ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్