నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు..
7 August 2023
Pic credit - Instagr
am
ఈ యేడాది వరుసగా రెండు హిట్లుతో పాటు ‘సలార్’లో కూడా కథానాయకిగా కనిపించనుంది శ్రుతిహాసన్.
దీంతో పారితోషికం భారీగా పెంచేయడంతో నిర్మాతలు వెనకంజ వేస్తున్నారని టాలీవుడ్‌లో ముచ్చట.
ఈ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది శ్రుతి హాసన్ తెలిపారు. గట్టిగా కౌంటర్ ఇచ్చింది ట్రోల్స్‌కి ఈ అందాల భామ.
‘‘నేను సినీ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నిర్మాతల కష్టాలు, భాదలు నాకు బాగా తెలుసు.
మా నాన్న కూడా ఓ నిర్మాతే అయినప్పుడు నేనెందుకు ఇబ్బంది పెడతాను?’’ అని ప్రశ్నించింది శ్రుతి.
‘‘డబ్బు విలువ బాగా తెలిసేలా మా అమ్మానాన్నలు పెంచారు అని శృతి హాసన్ చెప్పింది.
చేసే ప్రతి పనికీ ఓ విలువ ఉంటుంది. నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఆశించింది ఏం లేదు.
ఓ సినిమా ఒప్పుకోవడానికీ, వద్దని చెప్పడానికీ ప్రతీసారీ పారితోషికమే కారణం కాదు.
ఒక్కోసారి పాత్ర నచ్చినప్పుడు తీసుకొనే రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించను.
నేనే కాదు. చాలామంది కథానాయికలు ఇలానే ఉంటారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంటుంది’’ అని పేర్కొంది ఆమె.
ఇక్కడ క్లిక్ చెయ్యండి