నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్‌లు చేస్తున్నారు..
Rajeev
30 June 2025
Credit: Instagram
అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది.
కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.
తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది.
తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై చేసింది.
ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది.
రీసెంట్ గా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలోనూ ఓ పాటను ఆలపించింది ఈ అమ్మడు.
థగ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి స్పందన వచ్చింది. నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్ లు చేస్తున్నారు అని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ