థండర్ థైస్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రియా

పెళ్లి తరువాత శ్రియా మరింత గ్లామర్ డోస్ పెంచింది.

బోల్డ్ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

శ్రియా మెరుపులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ భామ అందాలకు కుర్ర హీరోయిన్లు కూడా పోటీ రాలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మనీష్ మల్హోత్రా నిర్వహించిన బ్రైడల్ కల్చర్ ఫ్యాషన్ షోలో శ్రియా థైస్ షోతో అలరించింది.

 కలర్ ఫుల్‌ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తోంది శ్రియా.

ప్రస్తుతం ఈ పిక్స్‌లో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో శ్రియా సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు రాలేదు.