అబ్బబ్బా.. అరిపించిన శ్రద్ధ దాస్ మైండ్ బ్లోయింగ్ లుక్స్

Phani CH

03 December 2024

 హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది.

తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ను ప్రేమించే యువతిగా నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. 

ఆతర్వాత ఆర్య 2 సినిమాలో నటించింది ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది శ్రద్ధా దాస్.

ఆర్య 2 సినిమా తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి.  చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ చేసింది శ్రద్ధా దాస్.

ఇక గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. 

 ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపట్టనివ్వడం లేదు ఈ అమ్మడు.