క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న శివాత్మిక రాజశేఖర్..
Rajeev
10 july 2025
Credit: Instagram
శివాత్మిక రాజశేఖర్.. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక. ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ
్యింది.
తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒరు వానం సినిమాలు చేసింది. కానీ అంతగ
ా గుర్తింపు రాలేదు.
తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమాలు చేసింది.
అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తు
న్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ