ట్రెండీ యెల్లో డ్రెస్‌లో పుత్తడిలా వెలిగిపోతున్న శివాని..
సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చింది శివాని రాజశేఖర్.
2021లో పెళ్లి సందడి చిత్రంతో తొలిసరి వెండితెరపై కనిపించింది.
తర్వాత ఓటీటీలో విడుదలై అద్భుతం చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది.
దీని తర్వాత www అనే ఓ థ్రిల్లర్ సినిమాతో ఆకట్టుకుంది.
వీటి తరవాత తమిళంలో అన్బరివు, నెంజుకు నీది అనే చిత్రాలు చేసింది.
శేఖర్ చిత్రంలో తన తండ్రి రాజశేఖర్‌తో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ల ఫైబర్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి