వెన్నెల జాబిల్లిపై అలిగి ఈమెలో ఐక్యం అయింది.. చార్మింగ్ శివాని..
26 June 2025
Prudvi Battula
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా లో నటించిన హీరోయిన్.. ఓవర్ నైట్ స్టార్ శివాని నాగారం.
ఈ ఒక్క సినిమా తనని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.! యూత్ న్యూ క్రష్ ని చేసింది. ఒక్కసినిమాతోనే ఇంత క్రేజ్.
ఈ సినిమాలో శివాని నాగారం స్మైల్ కి , క్యూట్ లుక్స్ కి నటనకు, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.
ఈమె ను చూసి.. ఇలాంటి అమ్మాయి మన లైఫ్ లో ఎందుకు లేదే అంటూ పలు కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
శివాని క్యూట్ ఎక్సప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని ఎమోషన్స్ ను చక్కగా పలికిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా తరువాత శివాని క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు పెరిగిపోయింది అంటున్నారు నెటిజెన్స్.
శివాని హీరోయిన్ గానే కాక క్లాసిక్ డాన్సర్ కం సింగర్ గాను టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్న ఈ బ్యూటీ తాజాగా సుహాస్ సరసన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రష్మిక తొలి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా.?
వెంకీ దారిలోనే వారంతా.. ప్రొమోషన్స్ విషయంలో తగ్గదేలే..
సాయి పల్లవి డైరెక్షన్లో చైతు హీరోగా సినిమా వస్తుందా.?