ఈ సొగసరి స్పర్శతో వెన్నెల మెరిసిపోతుంది.. ఫ్యాబులస్ శ్రద్ధా..
17 April 2025
Prudvi Battula
Credit: Instagram
బాలీవుడ్ బ్యూటీ 'శ్రద్ధా కపూర్' టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ప్రభాస్ తో సాహో సినిమాలో నటించింది.
సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా కపూర్.
ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రద్ధా కపూర్. కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీగా మారిపోయింది ఈ వయ్యారి.
అక్కడ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. వరస అవకాశాలతో.. యాడ్స్ తో దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్.
3 మార్చి 1987న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన ఈ భామ.. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
గత ఏడాది శ్రద్ధా కపూర్ స్త్రీ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 600 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.
20 నవంబర్ 1989న తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన తంజావూరులో జన్మించింది వయ్యారి భామ సాయి ధన్షిక.
20 నవంబర్ 1989న తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన తంజావూరులో జన్మించింది వయ్యారి భామ సాయి ధన్షిక.
మరిన్ని వెబ్ స్టోరీస్
పవన్ తొలి సినిమా పారితోషకం అంతేనా.?
టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడో తెలుసా.?
ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?