అదృష్టం కలిసి రాని అందాల భామ.. ఒకే ఒక్క సినిమా హిట్.. మిగిలినవన్నీ ఫ్లాప్
17 November 2025
Pic credit - Instagram
Rajeev
సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది
ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ఆమె చేసిన పాత్ర వైరల్‌గా మారినప్పటికీ అప్పుడు ఆమెకు పెద్దగా ఆఫర్లు రాల
ేదు.
అయితే 'కాంతార' సినిమా సూపర్ హిట్ కావడంతో సప్తమి గౌడకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ మూవీలో నటించిన సప్తమి గౌడ.. ఇప్పుడు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
రీసెంట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్