సైలెంట్ గా ఆఫర్స్ కొట్టేస్తున్న సంయుక్త.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
11 September 2026
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న కథానాయికలలో సంయుక్త ఒకరు.
సంయుక్త
మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ అందాల భామ, స్వల్ప కాలంలోనే టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’గా గుర్తింపు పొందింది.
సంయుక్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంయుక్త, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
సంయుక్త
నాందీ ప్రస్థానం నుంచి ‘బింబిసార’, ధనుష్ సరసన ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.
సంయుక్త
కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన కథలను ఎంచుకోవడమే సంయుక్త విజయ రహస్యం.
సంయుక్త
ప్రస్తుతం సంయుక్త కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. నిఖిల్ సరసన ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తోంది.
సంయుక్త
అంతేకాకుండా బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాలో సంయుక్త నటిస్తుంది.
సంయుక్త
తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త ప్రాజెక్ట్ RAPO23లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈరోజు బర్త్ డే కానుకగా అధికారికంగా ప్రకటించారు.
సంయుక్త
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్