వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నా సమంత..
28 jULY 2023
Pic credit - Twitter
సమంత ఇప్పుడు వెకేషన్ లో వుంది.
కొన్నాళ్ల పాటు ఒప్పుకోను సినిమా
లు కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పిన సమంత
విజయ్ దేవరకొండ తో ‘ఖుషీ’ సినిమా పూర్తి చేసేసింది, అలాగే వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కూడా పూర్తి చేసి
నట్టుగా తెలుస్తోంది.
ఇంకా చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు, అలాగే ఏమీ ఒప్పుకోలేదు కూడా
కొన్ని రోజుల నుండి బాలి లో వున్న మంచి ప్రదేశాలు అన్నిటినీ తన ఫో
న్ లో బందిస్తూ వాటిని తన సాంఘీక మాధ్యమాల్లో పెడుతూ వస్తోంది సమంత.
ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన ఫోటోస్ షేర్ చేసింది సమంత.
బాలి లోని కోతుల ఫారెస్ట్ కి వెళ్లిన ఈ ఇద్దరూ స్నేహ
ితులు అక్కడ కోతులతో బాగానే ఆడుకున్నట్టుగా కనిపిస్తోంది.
సమంత ప్రస్తుతం సినిమాలు ఏమీ చేతిలో లేకుండా, కేవలం రెస్ట్ తీసుకోవాలని ఇండోనేషియా వెళ్లినట్టుగా కనపడుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి