21 August 2023

ఖుషి మూవీకి సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరున్న విజయ్ దేవరకొండ - సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి

డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ ఖుషి సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకుముందు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో రెండసారి 

అందులో సమంత వెంటపడే ప్రేమికుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటే ఖుషి సినిమాలో ప్రేమించి, పెళ్లి చేసుకుని గొడవ పడే భార్యాభర్తలుగా అలరించనున్నారు.

 అయితే కొంచెం ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న సామ్ ఖుషి సినిమాలో సమంత పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ సమయంలోనే ఖుషి సినిమాకు సమంత నాలుగున్నర కోట్లు తీసుకుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీంతో నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అన్ని కోట్లు ఇస్తున్నారా.? అంటూ కామెంట్స్ మొదలెట్టేశారు.