ఆ స్టార్ హీరోకి జోడి మరో ఆఫర్ కొట్టేసిన సాక్షి..

2 August 2023

Pic credit - Instagram

‘ఏజెంట్‌’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది సాక్షి వైద్య.

ఈ చిత్రం ప్లాప్ అయినా అవకాశాలతో దూసుకెళుతోంది ఈ భామ.

ప్రస్తుతం వరుణ్‌కి జోడిగా ‘గాండీవధారి అర్జున’లో నటిస్తుంది.

ఈ చిత్రంలో చేస్తూనే మరో చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టిసింది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్‌’  అనే చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన ఆడిపాడనుంది.

ఇదిగా కాక సాయిధరమ్‌ తేజ్‌, రవితేజల తర్వాతి చిత్రాల్లో నటించనుంది.

ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.