ఆలా ఎవరైనా అడిగినప్పుడు సైలెంట్‌గా ఉండిపోతా: సాయి పల్లవి..
20 December
2024
Battula Prudvi
టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కొన్ని విషయాలను కుండలు బద్ధలు కొట్టినట్టు మాట్లాడతారు.
మనసుకు ఏం అనిపిస్తే అదే చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనసు మీద ముసుగు వేసుకోవడం చేతకాదంటారు ఈ వయ్యారి భామ.
నమ్మిన విషయాన్ని ఎవరితోనైనా ఓపెన్‌గా చెప్పేయడానికి ఎప్పుడూ వెనకాడరు ఈ సౌత్ ఇండస్ట్రీ స్టార్ కథానాయక.
ఒకవేళ చేసిన ఆమె కామెంట్‌లో ఏదైనా తప్పు ఉంటే, ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సారీ చెప్పేస్తారు ఈ బ్యూటీ.
సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసమే పనిచేస్తారు. కాకపోతే, ప్రతి విషయం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి.
వాటిని పూర్తిగా వ్యక్తిగతమైన భావాలుగా మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఓ వర్గానికి ఆపాదించినప్పుడు ఇబ్బంది కలుగుతుంది అని అంటారు సాయిపల్లవి.
అందుకే తనకు అవగాహన లేని విషయాల మీద స్పందించమని ఎవరైనా అడిగినప్పుడు సైలెంట్‌గా ఉండిపోతానని అన్నారు ఈ భామ.
మాట్లాడితే మాత్రం తప్పకుండా పూర్తి సమాచారం తెలుసని అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈ తరం మహానటి సాయిపల్లవి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలువ వంటి కన్నులు.. జాబిల్లి వంటి రూపు ఈమె సొంతం.. క్యూటీ నయన్ సారిక..
ఈమె స్పర్శకై ఆ చీర ఎన్ని తపస్సులు చేసిందో.. గోర్జియస్ ఐశ్వర్య..
ఈ సొగసరి తళుకుకి వెన్నల చిన్నబోతుంది.. స్టన్నింగ్ హన్సిక..