9 August 2023
తనకున్న విచిత్రమైన అలవాటు గురించి బయట పెట్టిన సాయి పల్లవి
Pic credit - Instagram
హీరోయిన్ సాయి పల్లవి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుం
ది.
ఈమె ఇండస్ట్రీలో నటించినది చాలా తక్కువ సినిమాలలో ఆయనప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు
సాయి పల్లవి అద్భుతమైన నటి మాత్రమే కాకుండా మంచి డాన్సర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే.
స్టార్ హీరో పక్కన కథ ప్రాధాన్యత లేని సినిమా అవకాశాలు వచ్చిన ఈమె నిర్మొహమాటంగా నటించనని
చెప్పేస్తారు.
ఇక ప్రస్తుతం ఈమె తమిళంలో శివ కార్తికేయన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తమిళ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో సాయి పల్లవి పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన అలవాటు గురించి కూడా ఈమె తెలిపా
రు.
సాయి పల్లవి ఎక్కడికి వెళ్లిన తనతోపాటు విభూతి వెంట తీసుకొని వెళ్తారట అయితే ఈమెకు ఆ విభూ
తిని తినడం ఎంతో ఇష్టమని తెలిపారు.
ఇలా విభూదిని తినడం తనకు చాలా ఇష్టమని అయితే ఆ విభూతి మాత్రం ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేస్తారని తెలిపారు.
ఎంతో సువాసన భరితమైన రుచికరమైనటువంటి ఈ విభూతిని తాను తింటానంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి