31 August 2023

బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్టులో సాయి పల్లవి.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ప్లేస్‌లో ఛాన్స్‌

సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవిది ప్రత్యేక స్థానం. గ్లామర్‌ పాత్రలకు ఆమె చాలా దూరం

అలాగే తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే సినిమాలకు పచ్చజెండా ఊపుతంది. లేకుంటే ఎవరికైనా నో చెబుతుంది.

అందుకే తక్కువ సినిమాలు చేసినా తనకు సౌత్‌ ఇండస్ట్రీలో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు..

విరాట పర్వం,  గార్గి సినిమాల తర్వాత చాలా రోజుల పాటు ఏ సినిమాలోనూ సాయి పల్లవి నటించలేదు

ఇప్పుడు శివకార్తికేయన్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. కమల్ హాసన్ నిర్మాత

తాజాగా బాలీవుడ్‌లోనూ సాయి పల్లవికి ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. క్రేజీ ప్రాజెక్టు ఛాన్స్ వచ్చిందని టాక్

నితీష్‌ తివారి తెరకెక్కించే రామయాణంలో సీతగా సాయి పల్లవిని సంప్రదించారని తెలుస్తోంది