ఇంకెక్కడ పెళ్లి బ్రో: సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం బ్రో.. ది అవతార్
ఇందులో పవన్ కల్యాణ్ మరో హీరోగా నటిస్తున్నారు
జులై 28న బ్రో మూవీ రిలీజ్ కానుంది
తాజాగా బ్రో నుంచి జానవులే అనే సాంగ్ విడుదలైంది
సాంగ్ లాంచ్‌లో పాల్గొన్న తేజ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
ఇంకెక్కడ పెళ్లి బ్రో అంటూ కామెంట్స్ చేశాడు తేజ్
సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం బ్రో.. ది అవతార్
బ్రో తర్వాత అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారన్నాడు తేజ్
ఇక్కడ క్లిక్ చేయండి..