అందనికి అసలు ప్రతిరూపం ఏమేనేమో.. చీరలో జాబిలకి అక్కల ఆకట్టుకుంటున్న  సార్య..

ఇటీవల మేం ఫేమస్ చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసింది సార్య లక్ష్మణ్.

తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ భామ.

2000లో సెప్టెంబర్ 5న గుంటూరులో జన్మించింది ఈ ముద్దుగుమ్మ.

22 ఏళ్ళ ఈ వయ్యారి హనీ సార్యగా కొంతమందికి తెలుసు.

మోడలింగ్ తో కెరియర్ మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

మోడల్ గా కొన్ని యాడ్స్ లో చేసింది ఈ వయ్యారి.

తన గ్రాడ్యువేషన్ కూడా పూర్తిచేసింది ఈ అందాల తార.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ అమ్మడు ఇంస్టాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.