ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కుర్ర భామ సాన్వే మేఘన
Rajeev
23 May 2025
Credit: Instagram
ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు. మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో సాన్వే మేఘన ఒకరు
సాన్వే మేఘన 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్
రారంభించింది
ఆ తర్వాత “పిట్ట కథలు” , “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” సినిమాలు చేసింది.
“పుష్పక విమానం”లో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్‌గా చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది.
తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగులో రీసెంట్ గా టుక్ టుక్ అనే సినిమా చేసింది. చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నా ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రా
లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సముద్ర తీరాన.. సాగర కన్య.. దుమ్మురేపిన తేజస్విని గౌడ పిక్స్
అబ్బా.. హెబ్బా.. ఎంత ముద్దుగా ఉన్నవబ్బా.. రొమాంటిక్ లుక్స్ అదుర్స్
రొమాంటిక్ లుక్ లో కళ్యాణి ప్రియదర్శన్.. ఏమి అందం గురూ