హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తున్న రితిక సింగ్.. వావ్ ఫొటోస్.

28 August 2023

వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది వయ్యారిభామ రితిక సింగ్ . ఈ సినిమా 2017 లో విడుదలైంది.

ఆ తర్వాత వచ్చిన నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరస అవకాశాలు సంపాదించుకుంది.

అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రితిక. పలురకాల ఫోటో షూట్స్ తో ఆమె అభిమానులను అలరిస్తుంది రితిక సింగ్.

సంవత్సరకాలం తన కెరీర్ స్లోగా నడిచిన పెద్ద హిట్టు కొట్టి తానేమీ తక్కువ కాదని నిరూపించేందుకు ప్రయత్నిస్తుంది రితిక.

ప్రస్తుతం రితికా ఇన్ కార్ మాత్రమే కాకుండా.. పిచ్చకారెన్ 2, వనంగ ముడి, కొలై, కింగ్ ఆఫ్ కోత సినిమాలో నటించారు.

ఇప్పుడిప్పుడే స్టార్ డం కోసం ప్రయత్నిస్తున్న రీతికకు దుల్కర్ తో కింగ్ అఫ్ కోత మూవీ ఒక ప్లస్ అనే చెప్పాలి.

ఇకపోతే తెలుగులో రెండే సినిమాలు చేసిన రితిక యూత్ లో  ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే సంపాదించుకుంది.

ఈమె అందానికి , సోషల్ మీడియా ఫొటోస్ తెలుగులోనే అభిమానులు ఎక్కువమంది ఉన్నారు అని గట్టిగానే టాక్ వినిపిస్తుంది.