పిల్ల హీరోయిన్ మెటీరియల్ అబ్బా.. జర పట్టించుకోండి

01 August 2023

Pic credit - Instagram

గ్లామర్ డోస్ పెంచి రీతూ చేసే రీల్స్, ఫోటోషూట్స్ బాగా ఆకట్టుకుంటుంటాయి. 

అచ్చ తెలుగు అందం తెర మీద కనిపిస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ తమ కోరికను బయట పెడుతున్నారు. 

ఇతర భాషల నుండి దిగుమతయ్యే హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చే బ్యూటీ రీతూ చౌదరి. 

చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుంది. చూడగానే ఆకట్టుకునే రూపం తన సొంతం. మంచి పర్ఫార్మర్ కూడా. 

కానీ ఇన్ని క్వాలిటీస్ ఉన్నా బుల్లితెర మీద సరైన గుర్తింపు రాలేదు. 

తనను సరిగా గుర్తించడం లేదు అనేది అభిమానుల నిరాశ. 

‘నీకు సినిమాలే కరెక్ట్. సాలిడ్ సినిమా పడితే బ్రేక్ వస్తుంది. 

డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రీతూకి ఆఫర్స్ ఇవ్వండి. యాక్ట్రెస్‌గా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.