చేసింది ఒకే ఒక్క సినిమా.. కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యిపోయింది

Rajeev 

16 June 2024

రెబా మోనికా జాన్.. ఈ మధ్య ఈ అమ్మడు పెరి గట్టిగానే వినిపిస్తుంది. ఈ చిన్నదాని అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

తొలి సినిమాతోనే మంచి లాంచింగ్ దొరికింది. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న` చిత్రంలో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ . 

ఇక సామజవరాగమన సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. రెబా మోనికా అందం, అభిన‌యం అన్నీ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి. 

ప్రస్తుతం ఈ కుర్రాది తెలుగులో కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ ఇతర భాషల్లో బిజీ అయ్యింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. 

మరి రెబా మోనికా జాన్ వయ్యారాలు , సొగసు చూసైనా దర్శకులు సినిమా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.