10 october 2023

అశ్విని శ్రీని..  బిగ్ బాస్ ఎందుకు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీగా పంపారంటే ?

తెలుగు టూ స్టేట్స్‌లో వెరీ పాపులర్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఉల్టా పుల్టా థీమ్‌తో.. బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే రసవత్తరంగా.. అందర్నీ ఆకట్టకునేలా సాగుతుంది.

ఈ క్రమంలోనే వైల్డ్‌ కార్డ్‌తో 5 గురు సభ్యులను హౌస్‌లోకి పంపారు బిగ్ బాస్. అందులో అశ్విని శ్రీ ఒకరు

తన ఇన్‌స్టా హ్యాండిల్లో మాగ్జిమమ్‌ అందాలు ఆరబోసి.. యూత్‌ను కట్టిపడేస్తుంటారు అశ్విని శ్రీ.

అలా సోషల్ మీడియాలో వన్‌ ఆఫ్ ది హాట్ బ్యూటీగా నేమ్‌ అండ్ ఫేమ్ కమాయించారు అశ్విని

ఇదే రీజన్‌తో.. బిగ్‌ బాస్‌ కూడా.. అశ్విని శ్రీని బిగ్ బాస్ సీజన్‌ 7లో ల్యాండ్ చేశారు.

ఎప్పుడూ గొడవలతో.. కొట్లాటలతో ఉండే హౌస్‌కు.. కూసింత అందం వచ్చేలా బిగ్ బాస్ చేశాడు.