10 August 2023

కాజల్ పేరు చెప్తే ఆమడ దూరం పారిపోతున్న స్టార్ హీరో

Pic credit - Instagram

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అనంతరం చందమామ సినిమా లో నటించింది.

మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా నటించినటువంటి ఈమె అనంతరం చందమామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

మగధీర సినిమాతో ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టింది

టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిన కాజల్ ఆ హీరో కి మాత్రం ఏకంగా దరిద్ర దేవత అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాజల్ ను దరిద్ర దేవత అంటూ తనని దూరం పెట్టిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయనే మాస్ మహారాజా రవితేజ. 

రవితేజ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీర ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది 

అనంతరం వీరి కాంబినేషన్లో సారోచ్చారు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది 

అందరికి హిట్ సినిమాలను అందించిన కాజల్ తనకు మాత్రమే హిట్ ఇవ్వలేకపోవడంతో కాజల్ అంటేనే రవితేజ ఆమడ దూరం వెళ్తున్నారని తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ రవితేజ కాంబినేషన్లో బలుపు సినిమాని నిర్మించాలని భావించగా రవితేజ కాజల్ తో సినిమా అస్సలు చేయనని నిర్మహమాటంగా చెప్పాడట.