రష్మికకు మరో క్రేజీ ఆఫర్.. ఏకంగా ఆస్టార్ హీరో సినిమాలో..
పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక
ప్రస్తుతం సౌత్‌తో పాటు హిందీ సినిమాలు చేస్తుందామె
రష్మిక చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి
తాజాగా మరో సూపర్ ఆఫర్ అందుకుందామె
ఈసారి ధనుష్‌తో జోడి కట్టనుంది నేషనల్ క్రష్
శేఖర్ కమ్ముల ఈ మూవీకి డైరెక్టర్
ఇందులో నాగార్జున ఓ కీ రోల్ పోషించనున్నారు
నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది
ఇక్కడ క్లిక్ చేయండి..