పుష్ప2తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక
ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప 2, యానిమల్ వంటి క్రేజి ప్రాజెక్టులున్నాయి
ఇదిలా ఉంటే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది
అయితే దీనికి ప్రధాన కారణం రష్మిక మేనేజరేనని తెలుస్తోంది
రష్మికకు తెలుగుపై ఆసక్తి లేదని అందరి దగ్గర చెబుతున్నాడట మేనేజర్
ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకుందట
అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది
నితిన్- రష్మిక కాంబినేషన్‌లో గతంలో భీష్మ అనే సినిమా వచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి..