రష్మీకకు మరో క్రేజీ అఫర్.. ఆ స్టార్ హీరోతో..
7 August 2023
Pic credit - Instagr
am
ఛలో మూవీతో తెలుగు తెరంగేట్రం చేసింది రష్మికా మందన్న. సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.
ఈ చిత్రం విజయంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.
తర్వాత చిత్రాల్లో విజయ్ గీత గోవిందం, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
నాని దేవదాసు, విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. రష్మికకు మంచి ఫలితాలు ఇవ్వలేదు.
2021లో పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ క్రాష్ అయిపొయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం దాని సీక్వెల్‌లో నటిస్తోంది.
కాగా తాజాగా ‘2018’ ఫేమ్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరో విక్రమ్‌కి జోడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక.. తమిళంలో విజయ్ సరసన నటించింది.
రష్మికాతో పాటు మాళవిక మోహనన్ పేరు వినిపించిన ఈమెను ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి