అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట బయటపెట్టిన నిధి పాప

09  July 2026

Basha Shek

పెళ్లయిన తర్వాత  వరుస సినిమాలతో మరింత బిజీ బిజీగా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

పెళ్లయ్యాక ఆమె నటించిన మొదటి సినిమా కాక్ టెయిల్ 2. ఇటీవల రిలీజైన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

ప్రస్తుతం రష్మిక చేతిలో విజయ్ దేవరకొండ రణబాలి సినిమాతో పాటు మైసా వంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది.

ముఖ్యంగా మైసా సినిమా విషయానికి వస్తే..  ఈ మూవీలో ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించనుంది రష్మిక మందన్నా.

ఇప్పటికే ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ రష్మిక మూవీపై  ఆసక్తిని మరింత పెంచేశాయి.

 ఇప్పుడు ఈ సినిమా కోసం రష్మిక సాహసం చేసింది. . ఇండియన్ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా హీరోయిన్‌పై చిత్రీకరించిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది  రష్మిక.

ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం స్కూబా డ్రైవింగ్ కిట్ ధరించి నీటి అడుగున ఆమె చేసిన రిస్కీ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.

మైసా సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.‌

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.