బ్రేకప్ అనేది చెప్పలేని బాధ.. అది నాకు బాగా తెలుసు
23 October 2025
Pic credit - Instagram
5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేటలో కొడవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మిక మందన్న.
ఈమె తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మదన్ రష్మిక. కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
బెంగుళూరులోని M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.
2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఓ ఇంటర్‌వ్యూ రష్మిక ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ బ్రేకప్‌లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను నేను ఒప్పుకోను అని తెలిపిం
ది.
బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతారు. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది.
మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్